Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 7:30 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 7:30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను.

అపొస్తలుల కార్యములు 7:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నలభై ఏళ్ళయిన తరువాత సీనాయి పర్వతారణ్యంలో, ఒక పొదలోని మంటల్లో దేవదూత అతనికి కనిపించాడు.

అపొస్తలుల కార్యములు 7:30 TERV (పవిత్ర బైబిల్)

“నలభై సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు సీనాయి పర్వతంపై మండుతున్న పొదలో మోషేకు ఒక దేవదూత కనిపించాడు.

అపొస్తలుల కార్యములు 7:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత, ఒక రోజు సీనాయి పర్వతం దగ్గర అరణ్యంలో ఒక మండుతున్న పొదలో నుండి వస్తున్న అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత మోషేకు ప్రత్యక్షమయ్యాడు.