Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 7:22 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 7:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్య సించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.

అపొస్తలుల కార్యములు 7:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మోషే ఐగుప్తీయుల అన్ని విద్యలూ నేర్చుకుని, మాటల్లో, చేతల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు.

అపొస్తలుల కార్యములు 7:22 TERV (పవిత్ర బైబిల్)

ఈజిప్టు దేశస్థుల జ్ఞానాన్నంతా అతనికి నేర్పించింది. మోషే గొప్ప విషయాలు చెప్పటంలో గొప్ప పనులు చేయటంలో ఆరితేరినవాడయ్యాడు.

అపొస్తలుల కార్యములు 7:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మోషే ఈజిప్టువారి విద్యలన్నింటిని నేర్చుకొని, మాటలోను, క్రియలలోను ప్రావీణ్యత సంపాదించుకున్నాడు.