అపొస్తలుల కార్యములు 7:20 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 7:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచ బడెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 TELUBSIఅపొస్తలుల కార్యములు 7:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“ఆ రోజుల్లో మోషే పుట్టాడు. అతడు చాలా అందగాడు. తన తండ్రి ఇంట్లో మూడు నెలలు పెరిగాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 IRVTELఅపొస్తలుల కార్యములు 7:20 TERV (పవిత్ర బైబిల్)
“ఆ కాలంలోనే మోషే జన్మించాడు. ఇతడు సామాన్యుడు కాడు. మోషే మూడు నెలల దాకా తన తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 TERVఅపొస్తలుల కార్యములు 7:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఇలాంటి రోజుల్లో మోషే పుట్టాడు, అతడు సామాన్యమైన బిడ్డ కాదు. మూడు నెలల వరకు అతని కుటుంబం అతన్ని కాపాడింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 TSA