అపొస్తలుల కార్యములు 7:17 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 7:17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినకొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొకరాజు ఐగుప్తును ఏలనారంభించెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 TELUBSIఅపొస్తలుల కార్యములు 7:17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన సమయం దగ్గరపడే కొద్దీ ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి చెందారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 IRVTELఅపొస్తలుల కార్యములు 7:17 TERV (పవిత్ర బైబిల్)
“దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం ఫలించే సమయం దగ్గరకు వచ్చింది. ఈజిప్టులో మన వాళ్ళ సంఖ్య బహుగా పెరిగింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 TERVఅపొస్తలుల కార్యములు 7:17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చే సమయం దగ్గరకు వచ్చినప్పుడు, ఈజిప్టులో ఉన్న మన ప్రజల సంఖ్య అతి విస్తారంగా పెరిగింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 7 TSA