Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 7:16 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 7:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి.

అపొస్తలుల కార్యములు 7:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారిని షెకెము అనే ఊరికి తెచ్చి హమోరు సంతతి దగ్గర అబ్రాహాము వెల ఇచ్చి కొన్న సమాధిలో ఉంచారు.

అపొస్తలుల కార్యములు 7:16 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళ దేహాలు షెకెము పట్టణానికి తేబడ్డాయి. అబ్రాహాము యిదివరలో హమోరు వంశం వాళ్ళకు డబ్బిచ్చి వాళ్ళనుండి ఒక స్మశాన భూమిని కొని ఉంచాడు. వాళ్ళు అక్కడ సమాధి చేయబడ్డారు.

అపొస్తలుల కార్యములు 7:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారి మృతదేహాలను షెకెము అనే ఊరికి తెచ్చి అబ్రాహాము షెకెములోని హామోరు కుమారుల దగ్గర వెల ఇచ్చి కొన్న అదే స్థలంలోని సమాధిలో ఉంచారు.