Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 6:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 6:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచకక్రియలను చేయుచుండెను.

అపొస్తలుల కార్యములు 6:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

స్తెఫను కృపతో, బలంతో నిండి ప్రజల మధ్య అద్భుతాలనూ గొప్ప సూచక క్రియలనూ చేస్తున్నాడు.

అపొస్తలుల కార్యములు 6:8 TERV (పవిత్ర బైబిల్)

దేవునినుండి సంపూర్ణమైన శక్తిని, అనుగ్రహాన్ని పొందిన స్తెఫను ప్రజల సమక్షంలో గొప్ప అద్భుతాలు చేసాడు. అద్భుతమైన చిహ్నాలు చూపాడు.

అపొస్తలుల కార్యములు 6:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

స్తెఫెను, దేవుని కృపతో శక్తితో నిండి ప్రజలమధ్య గొప్ప అద్భుతాలు సూచకక్రియలు చేశాడు.