అపొస్తలుల కార్యములు 6:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 6:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారిని అపొస్తలులయెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వారిమీద చేతులుంచిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 6 TELUBSIఅపొస్తలుల కార్యములు 6:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారిని అపొస్తలుల ముందుంచారు. అపొస్తలులు ప్రార్థన చేసి వారిమీద చేతులుంచారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 6 IRVTELఅపొస్తలుల కార్యములు 6:6 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలు వీళ్ళను అపొస్తలుల ముందుకు పిలుచుకొని వచ్చారు. అపొస్తలులు ప్రార్థించి తమ చేతుల్ని వాళ్ళపై ఉంచారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 6 TERVఅపొస్తలుల కార్యములు 6:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారిని అపొస్తలుల ముందు నిలబెట్టినప్పుడు, వారు వీరిపై చేతులుంచి ప్రార్థన చేశారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 6 TSA