అపొస్తలుల కార్యములు 6:15 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 6:15 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సభలో కూర్చున్నవారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 6 TELUBSIఅపొస్తలుల కార్యములు 6:15 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సభలో కూర్చున్న వారంతా అతని వైపు తేరి చూసినపుడు అతని ముఖం దేవదూత ముఖంలా వారికి కనబడింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 6 IRVTELఅపొస్తలుల కార్యములు 6:15 TERV (పవిత్ర బైబిల్)
సభలో కూర్చొన్నవాళ్ళంతా స్తెఫను వైపు శ్రద్ధగా చూసారు. వాళ్ళకు అతని ముఖం ఒక దేవదూత ముఖంలా కనిపించింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 6 TERVఅపొస్తలుల కార్యములు 6:15 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
న్యాయసభలో కూర్చున్న వారంతా స్తెఫెను వైపు సూటిగా చూసినప్పుడు, అతని ముఖం ఒక దేవదూత ముఖంలా వారికి కనబడింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 6 TSA