అపొస్తలుల కార్యములు 6:14 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 6:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 6 TELUBSIఅపొస్తలుల కార్యములు 6:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారాలను మారుస్తాడని వీడు చెప్పగా మేము విన్నాము” అని చెప్పారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 6 IRVTELఅపొస్తలుల కార్యములు 6:13-14 TERV (పవిత్ర బైబిల్)
తప్పుడు సాక్ష్యాలు తెచ్చి, “యితడు ఈ పవిత్ర స్థానాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఎదిరిస్తూ మాట్లాడటం మానుకోడు. ఎందుకంటే, నజరేతు నివాసి యేసు ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తాడని, మోషే మనకందించిన ఆచారాన్ని మారుస్తాడని చెప్పటం మేము విన్నాము” అని వాళ్ళతో చెప్పించారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 6 TERVఅపొస్తలుల కార్యములు 6:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నజరేయుడైన యేసు ఈ స్థలాన్ని పడగొట్టి, మోషే మనకు ఇచ్చిన ఆచారాలను మార్చేస్తాడని ఇతడు చెప్పడం మేము విన్నాం” అని చెప్పించారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 6 TSA