Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 6:10 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 6:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మ ను వారెదిరింపలేకపోయిరి.

అపొస్తలుల కార్యములు 6:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అతని మాటల్లోని తెలివినీ, అతనిని ప్రేరేపించిన ఆత్మనూ వారు ఎదిరించలేక పోయారు.

అపొస్తలుల కార్యములు 6:10 TERV (పవిత్ర బైబిల్)

కాని మాట్లాడటానికి పవిత్రాత్మ అతనికి తెలివినిచ్చాడు. కనుక అతని మాటలకు వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు.

అపొస్తలుల కార్యములు 6:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాని ఆత్మ అనుగ్రహించిన జ్ఞానంతో మాట్లాడుతున్న స్తెఫెనుకు వ్యతిరేకంగా ఎవరు నిలబడలేకపోయారు.