అపొస్తలుల కార్యములు 5:8 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 5:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు పేతురు–మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె–అవును ఇంతకే అని చెప్పెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 5 TELUBSIఅపొస్తలుల కార్యములు 5:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు పేతురు, “మీరు ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాతో చెప్పు” అని ఆమెనడిగాడు. అందుకామె, “అవును, యింతకే అమ్మాము” అని చెప్పింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 5 IRVTELఅపొస్తలుల కార్యములు 5:8 TERV (పవిత్ర బైబిల్)
పేతురు, “మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు యింతేనా? చెప్పు!” అని ఆమెను అడిగాడు. “ఔను! అంతే డబ్బు లభించింది” అని ఆమె సమాధానం చెప్పింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 5 TERVఅపొస్తలుల కార్యములు 5:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పేతురు ఆమెను, “నీవు అననీయ కలిసి ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాకు చెప్పు” అని అడిగాడు. అందుకు ఆమె, “అవును, ఇంతకే అమ్మాము” అని జవాబిచ్చింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 5 TSA