Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 5:41 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 5:41 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందునవారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి

అపొస్తలుల కార్యములు 5:41 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి పాత్రులని దేవుడు తమను ఎంచినందుకు అపొస్తలులు సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్ళిపోయారు.

అపొస్తలుల కార్యములు 5:41 TERV (పవిత్ర బైబిల్)

అపొస్తలులు యేసు కోసం అవమానింపబడటానికి తాము అర్హులైనందుకు సంతోషిస్తూ మహాసభనుండి వెళ్ళిపోయారు.

అపొస్తలుల కార్యములు 5:41 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి తగినవారిగా ఎంచడంతో సంతోషిస్తూ అపొస్తలులు న్యాయసభ నుండి బయటకు వెళ్లిపోయారు.