అపొస్తలుల కార్యములు 5:34 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 5:34 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి–ఈ మనుష్యులను కొంత సేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 5 TELUBSIఅపొస్తలుల కార్యములు 5:34 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు అందరి గౌరవం చూరగొన్న ధర్మశాస్త్ర బోధకుడు గమలీయేలు అనే ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి అపొస్తలులను కాసేపు బయట ఉంచమని ఆజ్ఞాపించి వారితో ఇలా అన్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 5 IRVTELఅపొస్తలుల కార్యములు 5:34 TERV (పవిత్ర బైబిల్)
కాని “గమలీయేలు” అనే పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి నిలుచొని అపొస్తలుల్ని కొంతసేపు అవతలకు తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. గమలీయేలు ధర్మశాస్త్ర పండితుడు. ప్రజల గౌరవం పొందినవాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 5 TERVఅపొస్తలుల కార్యములు 5:34 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే న్యాయసభలోని ఒకడు, ప్రజలందరి చేత గౌరవించబడే పరిసయ్యుడైన గమలీయేలు అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, వారిని కొంతసేపు బయట ఉంచమని ఆదేశించాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 5 TSA