Skip to content

అపొస్తలుల కార్యములు 5:32 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 5:32 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి.

అపొస్తలుల కార్యములు 5:32 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మేమూ, దేవుడు తన విధేయులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మా, ఈ సంగతులకు సాక్షులం.”

అపొస్తలుల కార్యములు 5:32 TERV (పవిత్ర బైబిల్)

వీటికి మేము సాక్షులము. దేవుడు తన ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళకిచ్చిన పవిత్రాత్మ కూడా దీనికి సాక్షి.”

అపొస్తలుల కార్యములు 5:32 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మేము, అలాగే దేవునికి లోబడిన వారికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులము.”