Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 5:30 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 5:30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను.

అపొస్తలుల కార్యములు 5:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మీరు మానుకు వేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపాడు.

అపొస్తలుల కార్యములు 5:30 TERV (పవిత్ర బైబిల్)

మీరు సిలువకు వ్రేలాడదీసి చంపిన యేసును మా పూర్వికుల దేవుడు బ్రతికించాడు.

అపొస్తలుల కార్యములు 5:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మీరు సిలువ మీద వ్రేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు సజీవంగా లేపారు.