అపొస్తలుల కార్యములు 5:20 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 5:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను.

అపొస్తలుల కార్యములు 5:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఈ జీవాన్ని గూర్చిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పండి” అని వారితో అన్నాడు.

అపొస్తలుల కార్యములు 5:20 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళతో, “వెళ్ళి మందిర ఆవరణంలో నిలుచొని ఈ క్రొత్త జీవితాన్ని గురించి విశదంగా ప్రజలకు చెప్పండి” అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 5:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“వెళ్లి, దేవాలయ ఆవరణంలో నిలబడి ఈ జీవం గురించి ప్రజలందరికి బోధించండి” అని వారితో చెప్పాడు.