అపొస్తలుల కార్యములు 5:15 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 5:15 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 5 TELUBSIఅపొస్తలుల కార్యములు 5:15 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పేతురు వస్తూ ఉంటే ప్రజలు రోగులను వీధుల్లోకి తెచ్చి, వారి మీద అతని నీడ అయినా పడాలని మంచాల మీదా పరుపుల మీదా వారిని ఉంచారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 5 IRVTELఅపొస్తలుల కార్యములు 5:15 TERV (పవిత్ర బైబిల్)
ఇవి చూసిన ప్రజలు జబ్బుతో ఉన్నవాళ్ళను దారి మీదికి తెచ్చి పరుపుల మీద చాపల మీద పడుకోబెట్టారు. పేతురు ఆ దారి మీదుగా నడిచినప్పుడు అతని నీడ కొందరి మీదనన్నా పడుతుందని వాళ్ళ ఉద్దేశ్యం.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 5 TERVఅపొస్తలుల కార్యములు 5:15 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అపొస్తలుల కార్యాలను బట్టి అనేకమంది రోగులను మంచాల మీద తీసుకువచ్చి, పేతురు వెళ్లేటప్పుడు అతని నీడ పడినా చాలని భావించి వీధుల్లో పరుపు మీద పడుకోబెట్టారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 5 TSA