Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 5:1 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 5:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను.

అపొస్తలుల కార్యములు 5:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు.

అపొస్తలుల కార్యములు 5:1 TERV (పవిత్ర బైబిల్)

“అననీయ” అనబడే ఒక వ్యక్తి, అతని భార్య “సప్పీరా” కలిసి తమ భూమి అమ్మేసారు.

అపొస్తలుల కార్యములు 5:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అననీయ అనేవాడు తన భార్యయైన సప్పీరాతో కలిసి తన పొలాన్ని అమ్మాడు.