Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 4:5 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 4:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి.

అపొస్తలుల కార్యములు 4:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మరుసటి రోజు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ యెరూషలేములో సమావేశమయ్యారు.

అపొస్తలుల కార్యములు 4:5 TERV (పవిత్ర బైబిల్)

మరుసటి రోజు నాయకులు, పెద్దలు, పండితులు యెరూషలేములో సమావేశం అయ్యారు.

అపొస్తలుల కార్యములు 4:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మరుసటిరోజు అధికారులు, యూదా నాయకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేములో కలుసుకొన్నారు.