Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 4:37 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 4:37 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

దాని వెల తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.

అపొస్తలుల కార్యములు 4:37 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఇతడు తనకున్న పొలం అమ్మేసి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.

అపొస్తలుల కార్యములు 4:37 TERV (పవిత్ర బైబిల్)

ఇతడు తన పొలాన్ని అమ్మి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల ముందుంచాడు.

అపొస్తలుల కార్యములు 4:37 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అతడు తన పొలాలను అమ్మివేసి ఆ డబ్బును తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.