Skip to content

అపొస్తలుల కార్యములు 4:34 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 4:34 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి.

అపొస్తలుల కార్యములు 4:34 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

భూములూ ఇళ్ళూ ఉన్నవారంతా వాటిని అమ్మేసి, ఆ డబ్బు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు.

అపొస్తలుల కార్యములు 4:34 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళలో ఎవ్వరికీ ఏ కొరతలు ఉండేవి కావు. ఇండ్లు, పొలాలు ఉన్నవాళ్ళు వాటిని అమ్మి

అపొస్తలుల కార్యములు 4:34 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అవసరాన్ని బట్టి సమయానికి పొలాలు, ఇల్లు ఉన్నవారు వాటిని అమ్మి ఆ డబ్బును తెచ్చి, అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు.