అపొస్తలుల కార్యములు 4:30 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 4:30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములనుచేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TELUBSIఅపొస్తలుల కార్యములు 4:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నీ సేవకులు బహు ధైర్యంగా నీ వాక్కు బోధించేలా అనుగ్రహించు.’
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 IRVTELఅపొస్తలుల కార్యములు 4:30 TERV (పవిత్ర బైబిల్)
యేసు పవిత్రమైనవాడు, నీ సేవకుడు. ఆయన పేరిట రోగుల్ని నయం చెయ్యటానికి, అద్భుతాలు, మహత్యాలు చెయ్యటానికి నీ అభయ హస్తాన్ని చాపి మాకు శక్తినివ్వు!”
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TERVఅపొస్తలుల కార్యములు 4:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ పరిశుద్ధ సేవకుడైన యేసు పేరట స్వస్థపరచడానికి, సూచకక్రియలు, అద్భుతాలు చేయడానికి మీ హస్తాన్ని చాపండి.”
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TSA