అపొస్తలుల కార్యములు 4:27 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 4:27-28 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TELUBSIఅపొస్తలుల కార్యములు 4:27 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఏవి జరగాలని నీవు సంకల్పించి ముందుగానే నిర్ణయించావో, వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 IRVTELఅపొస్తలుల కార్యములు 4:27 TERV (పవిత్ర బైబిల్)
హేరోదు మరియు పొంతి పిలాతు ఇశ్రాయేలు ప్రజలతో మరియు యితర దేశ ప్రజలతో కలిసారు. అంతా కలిసి పవిత్రతగల నీ సేవుకుణ్ణి, నీవు క్రీస్తుగా నియమించిన యేసును నిజంగానే ఎదిరించారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TERVఅపొస్తలుల కార్యములు 4:27 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా, యూదేతరులతో ఇశ్రాయేలు ప్రజలతో కలిసి హేరోదు పొంతి పిలాతు ఈ పట్టణంలో కుట్ర చేశారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TSA