అపొస్తలుల కార్యములు 4:22 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 4:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TELUBSIఅపొస్తలుల కార్యములు 4:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అద్భుతంగా బాగుపడిన వాడి వయస్సు నలభై ఏళ్ళు పై మాటే.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 IRVTELఅపొస్తలుల కార్యములు 4:22 TERV (పవిత్ర బైబిల్)
దేవుని మహిమవల్ల నయమైన వ్యక్తి నలభై ఏండ్లు దాటినవాడు. ఈ జరిగిన సంఘటనవల్ల ప్రజలంతా కలిసి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. అందువలన వీళ్ళను ఏ విధంగా శిక్షించాలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TERVఅపొస్తలుల కార్యములు 4:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అద్భుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TSA