అపొస్తలుల కార్యములు 4:21 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 4:21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TELUBSIఅపొస్తలుల కార్యములు 4:21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని కొనియాడుతున్నారు కాబట్టి సభవారు వీరిని ఎలా శిక్షించాలో తెలియక గట్టిగా బెదరించి విడుదల చేశారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 IRVTELఅపొస్తలుల కార్యములు 4:21 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు పేతురును, యోహానును యింకా కొంచెం భయపెట్టి వదిలేసారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TERVఅపొస్తలుల కార్యములు 4:21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రజలందరు జరిగినదాని గురించి దేవుని స్తుతిస్తున్నారు, అందుకని వీరిని ఎలా శిక్షించాలో నిర్ణయించలేకపోయారు. కాబట్టి వారిని మరింత బెదిరించి విడిచిపెట్టారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TSA