అపొస్తలుల కార్యములు 4:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 4:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు ప్రజ లకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TELUBSIఅపొస్తలుల కార్యములు 4:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు యేసుని గూర్చి బోధిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించడం విని కలవరపడ్డారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 IRVTELఅపొస్తలుల కార్యములు 4:2 TERV (పవిత్ర బైబిల్)
ఆ అపొస్తలులు ప్రజలకు ఉపదేశించటం, యేసును ఉదాహరణగా తీసుకొని చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారని ప్రకటించటం విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TERVఅపొస్తలుల కార్యములు 4:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అపొస్తలులు ప్రజలకు యేసును గురించి బోధిస్తూ, ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని ప్రకటించడం విని వారు చాలా కలవరపడ్డారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 4 TSA