Skip to content

అపొస్తలుల కార్యములు 4:14 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 4:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితోకూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.

అపొస్తలుల కార్యములు 4:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

బాగుపడ్డ ఆ వ్యక్తి వారితోపాటు నిలబడడం చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు.

అపొస్తలుల కార్యములు 4:14 TERV (పవిత్ర బైబిల్)

కాని నయమైన మనిషి వాళ్ళతో నిలిచి ఉండటం చూసి యింకే ఆక్షేపణలు చెయ్యలేక పోయారు.

అపొస్తలుల కార్యములు 4:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కానీ ఆ స్వస్థపడినవాడు వీరితో కూడా నిలబడి ఉండడం చూసి మరి ఏమి చెప్పలేకపోయారు.