అపొస్తలుల కార్యములు 3:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 3:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.

అపొస్తలుల కార్యములు 3:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు.

అపొస్తలుల కార్యములు 3:8 TERV (పవిత్ర బైబిల్)

అతడు గంతేసి నిలబడి నడవటం మొదలు పెట్టాడు. తదుపరి అతడు నడుస్తూ గంతులేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళతో సహా మందిరంలోకి ప్రవేశించాడు.

అపొస్తలుల కార్యములు 3:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వాడు లేచి ఎగిరి తన కాళ్లపై నిలబడి నడవడం మొదలుపెట్టాడు. తర్వాత వాడు నడుస్తూ, గంతులు వేస్తూ, దేవుని స్తుతిస్తూ వారితో పాటు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు.