అపొస్తలుల కార్యములు 3:7 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 3:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాని కుడిచెయ్యి పట్టుకొని లేవ నెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 3 TELUBSIఅపొస్తలుల కార్యములు 3:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 3 IRVTELఅపొస్తలుల కార్యములు 3:7 TERV (పవిత్ర బైబిల్)
అతని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే ఆ కుంటివాని చీలమండలకు, పాదాలకు బలం వచ్చింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 3 TERVఅపొస్తలుల కార్యములు 3:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వాని కుడిచేయి పట్టుకుని లేపాడు. వెంటనే వాని పాదాలు, చీలమండలాలు బలం పొందుకున్నాయి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 3 TSA