అపొస్తలుల కార్యములు 3:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 3:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పేతురును యోహానును వానిని తేరి చూచి–మాతట్టు చూడుమనిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 3 TELUBSIఅపొస్తలుల కార్యములు 3:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ, “మా వైపు చూడు” అన్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 3 IRVTELఅపొస్తలుల కార్యములు 3:4 TERV (పవిత్ర బైబిల్)
పేతురు అతనివైపు ఏక దృష్టితో చూసాడు. యోహాను కూడా అలాగే చూసాడు. పేతురు ఆ కుంటివానితో, “మా వైపు చూడు!” అని అన్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 3 TERVఅపొస్తలుల కార్యములు 3:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యోహాను చేసినట్టుగానే, పేతురు వానివైపు సూటిగా చూసి, వానితో, “మా వైపు చూడు!” అన్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 3 TSA