అపొస్తలుల కార్యములు 3:26 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 3:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 3 TELUBSIఅపొస్తలుల కార్యములు 3:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దేవుడు తన సేవకుని లేవనెత్తి, మీలో ప్రతివానినీ వాని దుష్టత్వం నుండి తప్పించడం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనను మొదట మీ దగ్గరికి పంపాడు.”
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 3 IRVTELఅపొస్తలుల కార్యములు 3:26 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు తన సేవకుణ్ణి మొదట మీ దగ్గరకు పంపాడు. మీ అందర్ని మీ మీ దుర్మార్గాలనుండి మళ్ళించటానికి ఆయన్ని పంపాడు. అలా చేసి మిమ్మల్ని దీవించాలని అనుకొన్నాడు.”
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 3 TERVఅపొస్తలుల కార్యములు 3:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుడు తన సేవకుని లేపినప్పుడు, మీలో అందరిని దుష్ట మార్గాల నుండి తప్పించి మిమ్మల్ని దీవించడానికి ఆయనను మొదట మీ దగ్గరకు పంపించారు.”
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 3 TSA