Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 3:11 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 3:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.

అపొస్తలుల కార్యములు 3:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకుని ఉండగా చూసిన జనమంతా విస్మయం చెంది, సొలొమోను మంటపంలో ఉన్నవారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు.

అపొస్తలుల కార్యములు 3:11 TERV (పవిత్ర బైబిల్)

ఆ భిక్షమెత్తుకొనేవాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకొని ఉన్నాడు. ప్రజల్లో కలిగిన ఆశ్చర్యం తగ్గలేదు. వాళ్ళు సొలొమోను మంటపంలో ఉన్న పేతురు, యోహానుల దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళారు.

అపొస్తలుల కార్యములు 3:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

స్వస్థత పొందినవాడు పేతురు యోహానులతో ఉండగా, ప్రజలందరు ఆశ్చర్యపడి, సొలొమోను మండపం అని పిలువబడే చోటికి గుంపులుగా పరుగెత్తుకొని వచ్చారు.