అపొస్తలుల కార్యములు 28:30 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 28:30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె యింట కాపురముండి, తనయొద్దకు వచ్చువారినందరిని సన్మానించి
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 28 TELUBSIఅపొస్తలుల కార్యములు 28:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట్లో నివసించి, తన దగ్గరికి వచ్చే వారినందరినీ ఆదరిస్తూ
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 28 IRVTELఅపొస్తలుల కార్యములు 28:30 TERV (పవిత్ర బైబిల్)
పౌలు రెండు సంవత్సరాలు తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో నివసించాడు. తనను చూడాలని వచ్చినవాళ్ళందరికీ స్వాగతం చెప్పాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 28 TERVఅపొస్తలుల కార్యములు 28:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట్లో ఉంటూ తనను చూడాలని వచ్చిన వారందరిని స్వాగతించాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 28 TSA