అపొస్తలుల కార్యములు 28:25 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 28:25 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్లిపోయిరి. అదేదనగా.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 28 TELUBSIఅపొస్తలుల కార్యములు 28:25 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారిలో భేదాభిప్రాయాలు కలిగాయి. పౌలు చివరిగా వారితో ఒక మాట చెప్పాడు. అదేమంటే
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 28 IRVTELఅపొస్తలుల కార్యములు 28:25 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళలో వాళ్ళకు భేదాభిప్రాయం రావటం వలన వాళ్ళు వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. పౌలు ఈ చివరి మాట చెప్పటం మొదలు పెట్టాడు: “పరిశుద్ధాత్మ మీ పూర్వికులతో యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పి నిజం పలికాడు
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 28 TERVఅపొస్తలుల కార్యములు 28:25 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పౌలు వారితో చివరిగా చెప్పిన మాటలు ఇవి: “యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో పరిశుద్ధాత్మ మాట్లాడినది నిజమే
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 28 TSA