అపొస్తలుల కార్యములు 28:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 28:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అనాగరికులగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతంతకాదు. ఏలాగనగా, అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందునవారు నిప్పురాజబెట్టి మమ్మును అందరిని చేర్చుకొనిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 28 TELUBSIఅపొస్తలుల కార్యములు 28:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అనాగరికులైన అక్కడి ప్రజలు మాకు చేసిన సపర్య అంతా ఇంతా కాదు. అప్పుడు వర్షం కురుస్తూ చలిగా ఉండడంతో వారు నిప్పు రాజబెట్టి మా అందరినీ చేర్చుకున్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 28 IRVTELఅపొస్తలుల కార్యములు 28:2 TERV (పవిత్ర బైబిల్)
ఆ ద్వీపంలో నివసించేవాళ్ళు మాపై చాలా దయచూపారు. అప్పుడు వర్షం కురుస్తూవుంది. చలి తీవ్రంగా ఉంది. వాళ్ళు చలిమంటలు వేసి మమ్మల్ని కూడా రమ్మన్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 28 TERVఅపొస్తలుల కార్యములు 28:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ ద్వీపవాసులు మా పట్ల ఎంతో దయ చూపించారు. అప్పుడు వర్షం పడుతూ చలిగా ఉండడంతో వారు మంట వెలిగించి మా అందరిని చేర్చుకున్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 28 TSA