అపొస్తలుల కార్యములు 27:37 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 27:37 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఓడలో ఉన్న మేమందరము రెండువందల డెబ్బది ఆరుగురము.
అపొస్తలుల కార్యములు 27:37 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఓడలో ఉన్న మేమంతా రెండు వందల డెబ్భై ఆరుగురం.
అపొస్తలుల కార్యములు 27:37 TERV (పవిత్ర బైబిల్)
మా సంఖ్య మొత్తం రెండువందల డెబ్బది ఆరు.
అపొస్తలుల కార్యములు 27:37 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఓడలో మొత్తం 276 మంది వ్యక్తులం ఉన్నాము.