అపొస్తలుల కార్యములు 27:32 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 27:32 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వెంటనే సైనికులు పడవ త్రాళ్లు కోసి దాని కొట్టుకొని పోనిచ్చిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 27 TELUBSIఅపొస్తలుల కార్యములు 27:32 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వెంటనే సైనికులు పడవ తాళ్ళు కోసి దాని కొట్టుకు పోనిచ్చారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 27 IRVTELఅపొస్తలుల కార్యములు 27:32 TERV (పవిత్ర బైబిల్)
ఇది విని సైనికులు పడవకు కట్టిన త్రాళ్ళను కోసి ఆ పడవను నీళ్ళలోకి పోనిచ్చారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 27 TERVఅపొస్తలుల కార్యములు 27:32 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వెంటనే సైనికులు రక్షకపడవ దూరంగా కొట్టుకొని పోవడానికి దాని త్రాళ్లను కోసివేశారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 27 TSA