అపొస్తలుల కార్యములు 26:5 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 26:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 TELUBSIఅపొస్తలుల కార్యములు 26:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు మొదటినుండీ నన్ను ఎరిగినవారు కాబట్టి వారు నా గురించి చెప్పాలంటే నేను మన మతంలోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడిగా జీవించినట్టు చెప్పగలరు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 IRVTELఅపొస్తలుల కార్యములు 26:5 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు నన్ను ఎన్నో సంవత్సరాలనుండి ఎరుగుదురు. నేను, మన మతంలోని నిష్ఠగల పరిసయ్యుల తెగను అనుసరిస్తూ జీవించానని వాళ్ళకు తెలుసు. కావాలనుకొంటే వాళ్ళే యిది నిజమని సాక్ష్యం చెబుతారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 TERVఅపొస్తలుల కార్యములు 26:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారికి నేను చాలా కాలం నుండి పరిచయస్తుడినే కాబట్టి వారికి ఇష్టమైతే, నేను పరిసయ్యునిగా జీవిస్తూ మా మతాచారాలను ఖచ్చితంగా పాటించే వాడినని వారే సాక్ష్యం ఇవ్వగలరు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 TSA