Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 26:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 26:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మొదటినుండి యెరూషలేములో నా జనముమధ్యను బాల్యమునుండి నేను బ్రదికిన బ్రదుకు ఏలాటిదో యూదులందరు ఎరుగుదురు.

అపొస్తలుల కార్యములు 26:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మొదట నా ప్రజల మధ్య తరువాత యెరూషలేములో బాల్యం నుండి నేను గడిపిన జీవితం ఎలాటిదో యూదులందరికీ తెలుసు.

అపొస్తలుల కార్యములు 26:4 TERV (పవిత్ర బైబిల్)

“నేను చిన్ననాటినుండి ఏ విధంగా జీవించానో యూదులందరికీ తెలుసు. నా దేశంలో గడచిన నా బాల్యం మొదలుకొని యెరూషలేములో జరిగిన సంఘటనల దాకా జరిగినదంతా వాళ్ళకు తెలుసు.

అపొస్తలుల కార్యములు 26:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నా సొంత ప్రాంతంలో, యెరూషలేములో నేను నా బాల్యం నుండి జీవించిన విధానం గురించి యూదులందరికి తెలుసు.