అపొస్తలుల కార్యములు 26:31 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 26:31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగిన దేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 TELUBSIఅపొస్తలుల కార్యములు 26:31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“ఈ వ్యక్తి మరణానికి గాని, బంధకాలకు గాని తగిన నేరమేమీ చేయలేదు” అని తమలో తాము మాట్లాడుకున్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 IRVTELఅపొస్తలుల కార్యములు 26:31 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళా గది వదిలివెళ్తూ తమలో తాము, “ఇతడు మరణదండన పొందటానికి కాని, కారాగారంలో ఉండవలసిన నేరం కాని ఏదీ చేయలేదు” అని అనుకున్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 TERVఅపొస్తలుల కార్యములు 26:31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు ఆ గదిని విడిచి వెళ్లిన తర్వాత వారు ఒకరితో ఒకరు, “ఇతడు మరణశిక్ష పొందడానికి గాని చెరసాలలో బంధించడానికి గాని తగిన తప్పు ఏది చేయలేదు” అని చెప్పుకొన్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 TSA