Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 26:30 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 26:30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితోకూడ కూర్చుండినవారును లేచి అవతలకు పోయి

అపొస్తలుల కార్యములు 26:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు రాజు, ఫేస్తూ, బెర్నీకే, వారితో కూడ కూర్చున్నవారు లేచి అవతలకు పోయి

అపొస్తలుల కార్యములు 26:30 TERV (పవిత్ర బైబిల్)

రాజు లేవగానే రాష్ట్రాధిపతి, బెర్నీకే, మరియు వాళ్ళతో కూర్చున్నవాళ్ళు లేచి నిలుచున్నారు.

అపొస్తలుల కార్యములు 26:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అగ్రిప్ప రాజు లేచాడు, అతనితో పాటు ఫేస్తు, బెర్నీకే వారితో కూర్చున్న వారందరు లేచారు.