Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 26:27 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 26:27 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును.

అపొస్తలుల కార్యములు 26:27 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా? నమ్ముతున్నారని నాకు తెలుసు.” అన్నాడు.

అపొస్తలుల కార్యములు 26:27 TERV (పవిత్ర బైబిల్)

అగ్రిప్ప రాజా! నీవు ప్రవక్తలు వ్రాసిన వాటిని నమ్ముచున్నావా? అవును, నమ్ముచున్నావని నాకు తెలుసు” అని పౌలు అన్నాడు.

అపొస్తలుల కార్యములు 26:27 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అగ్రిప్ప రాజా, నీవు ప్రవక్తలను నమ్ముతున్నావా? అవునని నాకు తెలుసు” అని అన్నాడు.