అపొస్తలుల కార్యములు 26:25 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 26:25 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు పౌలు ఇట్లనెను–మహాఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 TELUBSIఅపొస్తలుల కార్యములు 26:25 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అందుకు పౌలు ఇలా అన్నాడు, “మహా ఘనులైన ఫేస్తూ, నేను వెర్రివాణ్ణి కాదు. సత్యం, వివేకం గల మాటలే చెబుతున్నాను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 IRVTELఅపొస్తలుల కార్యములు 26:25 TERV (పవిత్ర బైబిల్)
పౌలు, “మహా ఘనత పొందిన ఓ ఫేస్తూ! నేను పిచ్చివాణ్ణి కాదు. సక్రమంగానే మాట్లాడాను. సత్యం చెప్పాను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 TERVఅపొస్తలుల కార్యములు 26:25 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు పౌలు, “ఘనత వహించిన ఫేస్తు అధిపతి, నాకు పిచ్చి పట్టలేదు. నేను చెప్పేది సత్యం సమంజసము.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 TSA