అపొస్తలుల కార్యములు 26:24 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 26:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు–పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపెట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 TELUBSIఅపొస్తలుల కార్యములు 26:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతడు ఈ విధంగా సమాధానం చెబుతుండగా ఫేస్తు, “పౌలూ, నీవు వెర్రివాడివి, మితిమీరిన విద్య వలన నీకు పిచ్చి పట్టింది” అని గట్టిగా అరిచాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 IRVTELఅపొస్తలుల కార్యములు 26:24 TERV (పవిత్ర బైబిల్)
పౌలు తన రక్షణార్థం ఈ విధంగా మాట్లాడుతుండగా, ఫేస్తు పౌలుతో వాదన ఆపమంటూ, “నీకు మతిపోయింది పౌలూ! నీ పాండిత్యం నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది” అని బిగ్గరగా అన్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 TERVఅపొస్తలుల కార్యములు 26:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అంతలో ఫేస్తు అతని మాటలను మధ్యలో ఆపుతూ, “పౌలు! నీకు మతిభ్రమించింది. నీ గొప్ప విద్యలు నిన్ను పిచ్చి పట్టించాయి” అని గట్టిగా అరిచాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 TSA