అపొస్తలుల కార్యములు 26:14 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 26:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మేమందరమును నేలపడినప్పుడు–సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 TELUBSIఅపొస్తలుల కార్యములు 26:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మేమందరమూ నేల మీద పడినప్పుడు, ‘సౌలూ, సౌలూ, నన్నెందుకు హింసిస్తున్నావు? మునికోలలకు ఎదురు తన్నడం నీకు కష్టం’ అని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలకడం విన్నాను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 IRVTELఅపొస్తలుల కార్యములు 26:14 TERV (పవిత్ర బైబిల్)
మేమంతా నేలపై పడిపొయ్యాము. ఒక స్వరం హెబ్రీ భాషలో నాతో ఈ విధంగా అనటం విన్నాను: ‘సౌలా! సౌలా! నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఇలా చేయటంవల్ల నీకే నష్టం కలుగుతుంది.’
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 TERVఅపొస్తలుల కార్యములు 26:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు మేమందరం నేల మీద పడిపోయాం, అప్పుడు హెబ్రీ భాషలో నాతో, ‘సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? మునికోలకు ఎదురు తన్నడం నీకు కష్టం’ అని ఒక స్వరం చెప్పడం విన్నాను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 26 TSA