Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 26:12 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 26:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అందునిమిత్తము నేను ప్రధానయాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా

అపొస్తలుల కార్యములు 26:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“అందుకోసం నేను ప్రధాన యాజకుల చేత అధికారాన్నీ ఆజ్ఞలనూ పొంది దమస్కు పట్టణానికి వెళుతున్నపుడు

అపొస్తలుల కార్యములు 26:12 TERV (పవిత్ర బైబిల్)

“ఒక రోజు నేను, ప్రధాన యాజకుల అధికారంతో, అనుమతితో డెమాస్కసుకు వెళ్తున్నాను.

అపొస్తలుల కార్యములు 26:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“అలా చేస్తూ ఒక రోజు నేను ముఖ్య యాజకుల నుండి అధికార పత్రం తీసుకుని దమస్కు పట్టణానికి బయలుదేరాను.