అపొస్తలుల కార్యములు 25:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 25:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు ఫేస్తు–పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు; నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ల బోవుచున్నాను
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 25 TELUBSIఅపొస్తలుల కార్యములు 25:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అందుకు ఫేస్తు, “పౌలు కైసరయలో ఖైదీగా ఉన్నాడు. నేను త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నాను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 25 IRVTELఅపొస్తలుల కార్యములు 25:4 TERV (పవిత్ర బైబిల్)
ఫేస్తు, “పౌలు కైసరియలో బందీగా ఉన్నాడు. నేను కూడా అక్కడికి త్వరలోనే వెళ్తున్నాను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 25 TERVఅపొస్తలుల కార్యములు 25:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు ఫేస్తు, “పౌలు కైసరయలో ఉన్నాడు, నేను త్వరలో అక్కడికి వెళ్తున్నాను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 25 TSA