అపొస్తలుల కార్యములు 25:22 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 25:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు అగ్రిప్ప–ఆ మనుష్యుడు చెప్పుకొనునది నేనును వినగోరు చున్నానని ఫేస్తుతో అనగా అతడు–రేపు వినవచ్చునని చెప్పెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 25 TELUBSIఅపొస్తలుల కార్యములు 25:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అందుకు అగ్రిప్ప, “ఆ వ్యక్తి చెప్పుకొనేది నాక్కూడా వినాలనుంది” అన్నాడు. దానికి ఫేస్తు, “రేపు వినవచ్చు” అని చెప్పాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 25 IRVTELఅపొస్తలుల కార్యములు 25:22 TERV (పవిత్ర బైబిల్)
అగ్రిప్ప ఫేస్తుతో, “అతడు మాట్లాడే విషయాలు వినాలని నాక్కూడా ఉంది” అని అన్నాడు. “రేపు మీరతని మాటలు వింటారు” అని ఫేస్తు జవాబు చెప్పాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 25 TERVఅపొస్తలుల కార్యములు 25:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు అగ్రిప్ప రాజు ఫేస్తుతో, “నాకు ఆ వ్యక్తి మాటలను స్వయంగా వినాలని ఉంది” అన్నాడు. అందుకు అతడు, “రేపు మీరు వినవచ్చు” అని చెప్పాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 25 TSA