Skip to content

అపొస్తలుల కార్యములు 25:14 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 25:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారక్కడ అనేకదినములుండగా, ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను; ఏమనగా–ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన యొక ఖైదీ యున్నాడు.

అపొస్తలుల కార్యములు 25:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారక్కడ చాలా రోజులున్న తరువాత, ఫేస్తు పౌలు గురించి రాజుకు ఇలా చెప్పాడు, “ఫేలిక్సు విడిచిపెట్టి పోయిన ఖైదీ ఒకడు నా దగ్గర ఉన్నాడు.

అపొస్తలుల కార్యములు 25:14 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళక్కడ చాలా రోజులున్నారు. ఫేస్తు పౌలు విషయాన్ని రాజుగారితో చర్చిస్తూ, “ఇక్కడ, ఫేలిక్సు కారాగారంలో ఉంచిన వాడొకడున్నాడు.

అపొస్తలుల కార్యములు 25:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు అనేక రోజులు అక్కడ ఉన్నారు కాబట్టి ఫేస్తు పౌలు విషయాన్ని రాజుతో చర్చిస్తూ, “ఫెలిక్స్ విడిచిపెట్టిన ఒక ఖైదీ నా దగ్గర ఉన్నాడు.