అపొస్తలుల కార్యములు 25:13 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 25:13 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసికొనుటకు కైసరయకు వచ్చిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 25 TELUBSIఅపొస్తలుల కార్యములు 25:13 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ తరవాత కొన్ని రోజులకు రాజైన అగ్రిప్ప, బెర్నీకే ఫేస్తును దర్శించడానికి కైసరయ వచ్చారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 25 IRVTELఅపొస్తలుల కార్యములు 25:13 TERV (పవిత్ర బైబిల్)
కొద్ది రోజుల తర్వాత అగ్రిప్పరాజు, బెర్నీకే ఫేస్తును కలుసుకొందామని కైసరియకు వచ్చారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 25 TERVఅపొస్తలుల కార్యములు 25:13 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కొన్ని రోజుల తర్వాత రాజైన అగ్రిప్ప అతని భార్య బెర్నీకేతో ఫేస్తును దర్శించడానికి కైసరయకు వచ్చారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 25 TSA